YUVANTECH-LOGO-5

Share Birthday Wishes & Quotes

WELCOME YUVANTECH.IN

Happy Birthday Wishes and Quotes in Telugu & English

Mrokkubadulu Chellinchakunte Devudiki Kopam Vastunda

Mrokkubadulu Chellinchakunte Devudiki Kopam Vastunda-Telugu మ్రొక్కు బదులు చెల్లించకుంటే దేవుడికి కోపం వస్తుందా….! తల్లికి బిడ్డల మీద కోపం వస్తుందా….? ఇదీ అంతే. భగంతుడు ఆశించేది ధర్మ , న్యాయాలతో జీవితాన్ని గడపమని.  మ్రొక్కులు తీసుకుని మన పాపాలని స్వీకరించాడు.  మ్రొక్కులు తీర్చలేదని కష్టాలు పెట్టడు.  ఎవరు చేసిన కర్మలను బట్టి వారి వారి పాప పుణ్యాలను అనుభవించక తప్పదు.  కష్టమొస్తే భగవంతునికి మొక్కుకుని, తీరిన తరువాత మర్చిపోయిన వారికీ, మళ్ళీ కష్టంలో ఆ మ్రొక్కు గుర్తుకు … Read more

How did the seven hills get its name-Telugu

You Know: How did the seven hills get its name-Telugu ఏడు కొండలకు ఆ పేరు ఎలా వచ్చింది తిరుమలలో ఉండే ఏడూ కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీ మహా విష్ణువు శయనించిన ఆదిశేషుడి ఓడు పడగలు తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడుకొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిది ఒక్కో చరిత్ర. శేషాద్రి – సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆది శేషుని పేరిట నెలకొన్న కొండ.   నీలాద్రి … Read more

Mukkuku Rendu Randralu Enduko Telusa

You Know-Mukkuku Rendu Randralu Enduko Telusa.. ముక్కుకు రెండు రంద్రాలు ఎందుకో తెలుసా… ముక్కుకు నిజానికి రెండు రంద్రాలు ఉండటంలో సైన్స్ దాగి వుంది.  నిజానికి ముక్కు రంధ్రాలు రెండూ గాలిని పీల్చుకోవడానికె ఉన్నా…ఒక రంద్రం ద్వారా శరీరానికి అవసరమైన గాలిని క్రమ పద్దతిలో పీల్చుకోగలం.  మరొక రంధ్రం మాత్రం మనం పీల్చే గాలిలోని వైరస్, బాక్టీరియా, విష పదార్ధాలను వడపోసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.  అందుకే ముక్కు రంధ్రాల వద్ద వేలు ఉంచి చుస్తే…ఒక రంధ్రం … Read more

What is the Origin of the Laughing Buddha-Telugu

You Know : What is the Origin of the Laughing Buddha-Telugu లాఫింగ్ బుద్ధ ఎందుకు… లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చే బొమ్మగా బోలెడంత గుర్తింపు ఉంది.  ఇంతకీ ఎవరితడు ? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హోటై . షుమారు వెయ్యేళ్ళ క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు.  భుజాన జోలె, చేతిలో భిక్షా పాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలో… తెలియని వారికీ ఒత్తి భైక్షగాడిగా మాత్రమే తెలుసు…తెలిసిన … Read more

Ten Important Smart Phone Codes-Tech Tips

Tech Tips in Telugu   Ten Important Smart Phone Codes in Telugu యూజ్ ఫుల్ స్మార్ట్ ఫోన్ కోడ్స్ – తెలుగులో  మనలో చాలామందికి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలుసు కానీ దానిలో వున్న సమాచారాన్ని తెలుసుకోవడానికి అవసరమైన కోడ్స్ అందరికి తెలియదు. అలంటి వారికోసం అవసరమైన కొన్ని కోడ్స్… ఫోన్ కు సంబందించిన సమాచారం లేదా బాటరీ కి సంబందించిన సమాచారం తెలుసుకోవడానికి.  #*#4638#*# IMEI నెంబర్ కోసం *#06# కొత్త … Read more

Don’t Give your Children a Smart Phone because

స్మార్ట్ ఫోన్ మీ పిల్లలకు ఇవ్వొద్దు..ఎందుకంటే…. ఇంతకుముందు జెనరేషన్ లో స్మార్ట్ ఫోన్ లు లేవు. వారి తల్లి దండ్రులు బాల్ల్స్, బొమ్మలతో, వాటిని కొనే పరిస్థితి లేనివారు ఆటలతో ఆడించేవారు. దాంతో వారి కి నైపుణ్యం సిద్దిస్తుండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటికంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు.  పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం అనేది ఒక భయంకరమైన ఆలోచన. యూట్యూబ్ వీడియోస్ తో ఆదుకున్న పసిబిడ్డకి తీపిగుర్తులేలేవు. అందులో వుండే మధురానుభూతి … Read more

Advertisements