7 Best Wife and Husband Comedy Images in Teugu

Wife and Husband Comedy Images in Teugu: Best Telugu Jokes, Wife and Husband Comedy Images in Telugu, Latest Funny Jokes and Images free download.

Funny Wife and Husband Jokes…

Wife and Husband Jokes in Telugu in English

Okka Sarayina Sare Annara

 
Bharya : Emandee nenu cheppinadaniki 
                Okkasarayina Sare Annaraa…?
Bharta :   Adente Kantam Monna Nuvvu 
               Chastanu ante Sare annanugaa…!
 
wife-and-husband-comedy-images

భార్య :  ఏమండీ నేను చెప్పినదానికి ఒక్క సరయిన సరే అన్నారా…?

భర్త :  అదేంటే కాంతం  మొన్న నువ్వు చస్తాను అంటే సరే అన్నానుగా…!

Wife and Husband Funny Jokes in Telugu

 

Oka Mahila Udyogini Oka Roju Swimming Dress vesukuni Officeku vacchindi. Adi chusina boss ki kopam vacchindi. 
 
Boss : Idemayinaa office anukunnava leka 
Maredayina anukunnava.. antu koapapadinadu. 
 
Uddyogini : ademiti sir… mana office munigipoyetattlu 
vundi ai chepparu… 
anduke rakshinchukovadaniki ila vacchanu ani cheppindi.
 

 

wife-husband-telugu-jokes

New Wife and Husband Comedy Images in Teugu

ఒక మహిళా ఉద్యోగిని ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని 
ఆఫీస్ కి వచ్చింది
అది గమనించిన బాస్ ఇది ఆఫీస్ అనుకున్నావా…
లేక ఇంకేమయిన అనుకున్నావా….? అని కోపపడ్డాడు. 
 
అందుకు ఆ ఉద్యోగిని: మన ఆఫీస్ మునిగి పోయేటట్లు వుంది 
అని చెప్పారు.
అందుకే రక్షిద్దామని ఇలా వచ్చాను అని చెప్పింది.
 
Husband and Wife Telugu Jokes
 
Officer: Entoy banni enimidayindi Asale 
Kottaga Pelli Ayindannavu Work Ekkuvayindaa 
Inka Officelone Vunnav….?
 
Banny : Ledu Sir…Maa Avida Kudaa Udyogam 
Chestundi Sir…Mundugaa Evarayite Intiki 
Velataaro vaallu Vanta Cheyali andukee nenu 
Ikkada Vait Chestunna Sir….
Asalu Vishayam Cheppadu. 
 
husband-wife-telugu-jokes

Telugu Wife and Husband Jokes…

ఏమిటోయ్ బన్నీ ఎనిమిది అయింది అసలే కొత్తగా 
పెళ్లి అయిందని అన్నావ్…
ఇంటికి వెళ్లాలని అని పించలేదా… 
లేక వర్క్ ఎక్కువయిందా…?  అడిగాడు ఆఫీసర్.
 
బన్నీ :  లేదు సార్ మా ఆవిడ కూడా జాబ్ చేస్తుంది సర్.  
ముందుగా ఎవరయితే ఇంటికి వెళతారో వాళ్ళు 
వంట చేయాలి సర్ 
అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్న సర్…
అని అసలు విషం చెప్పాడు. 

 

Leave a Comment

Advertisements
Advertisements