What do this Stickers on Fruits-Health Tips in Telugu
పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిపై పలు సంఖ్యలతో స్టిక్కర్లతో ఉంటాయి. ఈ పండ్లు సహజ సిద్ధంగా పండించారా లేక రసాయనాలు వాడి పండించారా అనే సమాచారాన్ని అవి తెలియ జేస్తాయి.
3 లేదా 4 అంకెతో మొదలైతే అవి కృత్రిమ రసాయనాలు, సహజ ఎరువులు వాడి పండించినట్లుగా గుర్తించాలి.
ఈ స్టిక్కర్ 9 అంకెతో మొదలైతే సేంద్రియ ఎరువులతో సహజ సిద్ధంగా పండించినట్లుగా మనం తెలుసుకోవాలి.
8 అంకె తో నెంబర్ ఉంటే జన్యువుల మార్పిడి తో పండించినట్లు గుర్తు. ఇవి తింటే ప్రమాద కరం.