Skip to content
Vekkillu Agalante Ela – Health Tips
Vekkillu Agalante Ela – Health Tips in Telugu
వెక్కిళ్లు ఆగట్లేదా….?
కొందరికి అదేపనిగా వెక్కిళ్లు వస్తుంటాయి. కొందరు ఏడు గుక్కల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఇంకొందరు ఎవరో తుత్తుకుంటున్నారు అంటుంటారు. కానీ ఇవి సాధారణంగా గొంతులో నీటి తడి ఆరిపోయినప్పుడు వస్తుంటాయి.
వెక్కిళ్లు టక్కున ఆగిపోవాలంటే అరస్పూన్ పంచదారను నోట్లో వేసుకొని కొద్దిసేపు నాలుకపై ఉంచితే చాలు.
ఐదు సార్లు గట్టిగ ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా వదిలితే వెక్కిళ్లు ఆగిపోతాయి.
గొంతులో నీటి తడి లేకపోవడం కరంగంగా వెక్కిళ్లు వస్తుంటాయి. వెక్కిళ్లు వచ్చిన వెంటనే కొన్ని నీళ్లు తాగితే వెక్కిళ్లు ఆగిపోతాయి.
గోరు వెచ్చని నీళ్లలో కాసింగా ఇంగువ వేసుకుని తగినా వెక్కిళ్లు ఆగిపోతాయి.
ఒక్కోసారి వెక్కిళ్లు ఇంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటపుడు ఉసిరి ఆకులని నమిలి మింగితే మంచి ఫలితం ఉంటుంది.
Post Views: 70
Scroll to Top