Uses of Lemon Juice-Health Tips

Uses of Lemon Juice-Health Tips in Telugu

Lemon Juice to Upayogalu – Health Tips in Telugu

Nimmarasam to Upayogalu – Telugu lo


నిమ్మరసంతో ఉపయోగాలు 

  • నిమ్మరసాన్ని సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్ళు సరిపోవు.  ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుత ఫలితం ఉంటుంది.
  • మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సహాన్ని ఇచ్చే శక్తి నిమ్మరసంకు పుష్కలంగా ఉంటుంది. 
  • కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది.  కాలేయ జీవిత కాలాన్ని పెంచుతుంది.  
  • నిమ్మలో దిరికినంత ‘సి’ విటమిన్ మారే పండులో లభించదు.  వయసు పెరుగుతున్న చర్మాన్ని ముడతలు పడనీయదు.  మేని ఛాయ మెరుగవుతుంది.  ఇది యాంటీసెప్టిక్ గ పని చేయడం వలన చర్మ సమస్యలు దరి చేరవు.  
  • ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతు వాపు వస్తుంది.  దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వేంటనే ఉపసెమనం లభిస్తుంది.
  • పంటి నొప్పిని తగ్గించే శక్తి నిమ్మ కి వుంది.  పళ్ళనుండి వెలువడే రక్త స్రావాన్ని అడ్డుకుంటుంది.  లేమాన్ వాటర్ గమ్ నమిలినా మంచి ఫలితం ఉంటుంది. 
  • నిమ్మలో యాంటీ ఆక్సీ డెంట్స్ దండిగా ఉంటాయి.  చౌక ధరలో దొరికె నిమ్మ ద్వారా మనకు ఎన్ని ఉపయోగంలో గమనించండి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top