Tips to Reduce Stress-Heath Tips

Tips to Reduce Stress-Heath Tips in Telugu

Ottidininchi Duramavadaniki Konni Margalu

ఒత్తిడినుంచి దూరమవడానికి కొన్ని మార్గాలు.


Telugu Chitka-Health Tips

  • చదువుల భారం, పని ఒత్తిడి, కుటుంభ సమస్యలు, ఏవైనా చాలామందిని ఒత్తిడి వేధిస్తుంది.  ఇలాంటి వారు త్వరగా ఒత్తిడినించి దూరమవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాము.
  • ఒత్తిడిగా వున్న సమయంలో కాసేపు చేయిన్నపిల్లలమై పచ్చని గడ్డిలో అత్తలాడండి.  అదే సమయంలో చెప్పులు లేకుండా ఆడితే గడ్డి నరాలకు తగిన మర్దన అందిస్తుంది.  దాంతో ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది.
  • క్రాస్ వర్డ్ పజిల్స్ ….పదవినోదం మనందరికీ తెలిసే ఉంటుంది.  కాసేపు వీటిని ప్రయత్నించండి.  మనసు తేలిక పడుతుంది.  మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు గుర్తుకు రాకుండా ఉంటాయి. 
  • పిల్లలు బొమ్మల్లో రంగులు నింపుతూ ఎంత ఆనందంగా వుంటారో గమనించండి.  మీరు ఒత్తిడిలో వున్నపుడు, మొబైల్స్ లో అప్స్ ని ఉపయోగించి కలర్స్ వేయండి కాసేపు.  మెల్లగా మన సమస్యను దూరం చేసి మనసు తేలికపడుతుంది. 
  • గోరువెచ్చని నీళ్లలో రెండు చుక్కలు లావెండర్ నూనె కలపండి.  ఇది ఒళ్ళు నొప్పులు మరియు ఒత్తిడినించి ఉపశమనాన్ని కలిగిస్తుంది.  లేదా మార్కెట్లో దొరికే స్ట్రెస్ బంతి తో కాసేపు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top