The Six Precautions of Cell Phone Use – Tech News Telugu, Tech news in Telugu, Short Tech News in Telugu, Mobile Tips and Tricks in Telugu.
మొబైల్ వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు …
- ఫోన్ వీలైనంత వరకు శరీరానికి దూరంగా ఉంచడం మంచిది. దీనివల్ల రాటుడియేషన్ నుండి తప్పించు కోవచ్చు.
- వైర్ తో వున్నా హెడ్ సెట్స్ ను వాడడం మంచిది.
- ఫోన్ ని ప్రత్యేక పర్సు లో పెట్టుకోవడం మంచిది.
- ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ ని వాడకపోవడం మంచిది.
- సెల్ ఫోన్ వెనుక యాన్తి రేడియేషన్ స్టిక్క్కర్ వేసుకోవడం మంచిది.
- చిన్నారులు, ప్రెగ్నెన్సీ వున్నవారు సెల్ ఫోన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.