Ten Ways to get Rid of Bad Breath Naturally-Health Tips in Telugu, Beauty Tips in Telugu, Tips and Tricks in Telugu.
నోటి దుర్వాసన రాకుండా ఉండటానికి కొన్ని సింపుల్ టిప్స్ …
- పెరుగు : నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ను నాశనం చేయడంతో పాటు తాజా శ్వాసను అందిస్తుంది.
- ఆపిల్ : ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ నోట్లో ఆమ్లాలును క్రమబద్దం చేస్తాయి.
- కాప్సికమ్ : నోట్లో వుండే చెడు బాక్టీరియాను తొలగిస్తుంది.
- లవంగాలు, దాల్చిన చెక్క : వీటివల్ల నోరు తాజాగా మారుతుంది.
- సోంపు : నోరు రీఫ్రెష్ అయి తాజాగా శ్వాస అందుతుంది.
- ప్రతిరోజూ కొన్ని పుదీనా ఆకులు నమిలితే నోటి చెడువాసన పోతుంది.