Tech Tips in Telugu
Ten Important Smart Phone Codes in Telugu
యూజ్ ఫుల్ స్మార్ట్ ఫోన్ కోడ్స్ – తెలుగులో
మనలో చాలామందికి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలుసు కానీ దానిలో వున్న సమాచారాన్ని తెలుసుకోవడానికి అవసరమైన కోడ్స్ అందరికి తెలియదు. అలంటి వారికోసం అవసరమైన కొన్ని కోడ్స్…
- ఫోన్ కు సంబందించిన సమాచారం లేదా బాటరీ కి సంబందించిన సమాచారం తెలుసుకోవడానికి. #*#4638#*#
- IMEI నెంబర్ కోసం *#06#
- కొత్త ఫోన్లలో సర్వీస్ మెనూ కోసం *#0#
- కెమెరాకు సంబందించిన పూర్తి సమాచారం కోసం *#*#34971539#*#
- మీడియా ఫైల్స్ కోసం *#*#273282*255*663282*#*#*
- వైర్లెస్ ల్యాన్ టెస్ట్ కోసం *#*#232339#*#*
- టచ్ స్క్రీన్ టెస్ట్ కోసం *#*#2664#*#*
- వైబ్రేషన్ టెస్ట్ *#*#0842#*#*
- సాఫ్ట్వేర్ మరియు హార్డ్ వేర్ సమాచారం కోసం *#12580*369#
- డయాగ్నస్టిక్ కాన్ఫిగరేషన్ కోసం *#9090#
- ఫోన్ లాక్ స్టేటస్ *#7465625#