Husband And Wife Humor: When the wife and husband quarrel, lets look at the mistakes and see only the fun. Let’s see a funny moment here. If you like the Telugu jokes funny please share them with your friends for laugh. We share funny husband and wife Humor Telugu Jokes funny.
Husband and Wife Humor Telugu Jokes
భార్య, భర్త ఇద్దరు రాత్రంతా గొడవపడి,
చివరికి అలసిపోయి పడుకుకున్నారు.
ఉదయాన్నే లేచిన భర్త పాలు వేడి చేసి భార్యకు ఇచ్చాడు.
భార్య : రాత్రి గొడవ పడినందుకు సారీ చెబుతూ ఇలా కాక పడుతున్నారా…?
భర్త : చ, చ్ఛా.. ఎవరన్నారు….? ఇవాళ నాగపంచమి నామీద పగ పట్టిన
పాముకు ఇలా పాలు ఇస్తున్నాను అన్నాడు…
Telugu Jokes Husband & Wife Humor Jokes
భార్య : ఏమండీ శ్రర్ధగా పని చేసుకునేప్పుడు ముద్దూ ,
గట్రా పెట్టకండి…….. నాకసలే చిరాకు…..!
పనిమనిషి : అలా చెప్పండమ్మగారు…… నాకు చెప్పి, చెప్పి. విసుగొచ్చేసింది…!!!!