Telugu Comedy Stories-Very Funny Jokes in Telugu, Telugu Funny Images, Short Telugu Jokes, Telugu Jokes and Stories.
ఆస్థి పంపకాలు – తెలుగు జోక్స్
చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి భార్య పిల్లలను పిలిచి చెప్పాడు ఇలా! ముందు భార్యకి చెప్పాడు.
నువ్వు కూకట్పల్లిలో వున్నా పది అర్ట్మెంట్స్ తీసుకో !
తరువాత పెద్ద కొడుక్కు చెప్పాడు.
నువ్వు ఎర్రగడ్డలోని రెండు గుళ్ళు తీసుకో!
చిన్న వాణ్ణి పిలిచి చెప్పాడు.
నువ్వు మోతినగరం మొత్తం తీసుకో !
కూతుర్ని పిలిచాడు.
నువ్వు కాల్ల్యాం నగర్లోని రెండు స్వీట్ షాప్స్ తీసుకో !
చెప్పాల్సింది చెప్పి చనిపోయాడతను..
ఇదంతా గమనించిన నర్స్ ఇలా అంది.
మీ నాన్నగారు చాల గొప్పవారిలా వున్నారే! సంపాదించినా ఆస్థి అంతటిని పంచి పోయారు అంది.
అప్పటికే చిర్రెత్తి పోయిన ఆ ఫామిలీ ఆస్తా పాడా…! మాది పాల వ్యాపారమే తల్లి! పాల ఖాతాలు అప్పజెప్పి చచ్చురుకున్నాడు అన్నారు పిల్లలు.