Best Skin Tips : Summer Skin Care Tips in Telugu, Skin Care tips in Summer season.
ఎండవల్ల చర్మం కందిపోయిందా …..
- ఉడికిన ఆలుగడ్డలు కాసేపు ఫ్రిజ్లో ఉంచి చర్మం పై రాస్తే మృదువుగా ఉంటుంది.
- నారింజ పండు తొక్కలను సమస్య ఉన్నచిత రాస్తే చర్మం సహజ రంగుకు వస్తుంది.
- పసుపు, చందనం మిశ్రమాన్ని రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
- కొబ్బరినూనె, కర్పూరం మిశ్రమాన్ని చర్మంపై రుద్దితే మృదువుగా మారుతుంది.
- చల్లని పెరుగు / పాలను చర్మం పై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
వేసవిలో కళ్ళ సంరక్షణకు….
- గుడ్డులోని తెల్లసోనతో చుట్టూ రాసుకుంటే చర్మం అలసట, వాపు అదుపులోకి వస్తుంది.
- పచ్చిపాలలో దూదిని ముంచి కళ్ళ మీద అద్దితే ఒత్తిడి తగ్గుతుంది.
- బంగాళా దుంపల ముక్కలను కాసేపు ఫ్రిజ్ లో ఉంచి కళ్ళ పై పెట్టుకుంటే వేడిని తగ్గిస్తాయి.
- వీలైనన్ని ఎక్కువసార్లు చల్లని నీతితో కడగడం మంచిది.
- కళ్ళు అలసినప్పుడు, ఉబ్బినప్పుడు, తరచూ కళ్ళు మూసి తెరుస్తూ ఉండాలి.
- కీరా దోస ముక్కలను కళ్లపై ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.