Skin Care Natural Tips in Telugu

Search here for skin care natural tips in Telugu, We have update 10 important skin care natural tips in Telugu text. If you would like to read it just click it once and you have better tips. 

అందమైన చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు


  • సీజన్లో ఎక్కువగా లభించే ఉసిరిని రోజు ఉదయాన్నే ఎదో ఒక రూపంలో తినడం వలన ఏంటో ప్రయోజనం ఉంటుంది.  చర్మ సంబంధిత వ్యాధులు దూరం రావడంతోపాటు కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.  ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 
  • రోజు 5 బాదాం పప్పు గింజలను తినడం వలన నాజూకైన చామంటూ పాటు శరీరానికి సరిపడా పోషకాలు లభిస్తాయి.
  • రెండు ముక్కలుగా కట్ చేసిన టమోటాపై చెక్కర వేసి ముఖం మీద 10 నిముషాలు పాటు స్క్రబ్ చేసుకొని కడిగేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. 
  • ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి మిశ్రమం లా తయారు చేసుకుని ముఖంపై రాసుకుని ఆరిన తరువాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
  • ఐస్ క్యూబ్స్ తో ముఖంపై రోజూ మర్దన చేసుకుంటే ముఖ కండరాలు సున్నితంగా తయారవడంతోపాటు జిడ్డు తొలగి పోతుంది. 
  • వేడినీళ్లలో జీలకర్రను ఉడికించి ఆ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కంటి వంతంగా అవుతుంది. 
  •  కొబ్బరి పొల్లాలో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చేసి కాసేపయ్యాక కడిగేస్తే చర్మం మెరుస్తుంది.
  • ముల్లంగి విత్తనాలను నీటిలో నాన బెట్టి మిశ్రమంలా తయారు చేయాలి. దానిని ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడిగేస్తే నల్లని మచ్చలు మాయమవుతాయి. 
  • వేపాకులని ముద్దగా చేసి పెసరపిండి, ఆలివ్ నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. 

Leave a Comment

Advertisements
Advertisements