YUVANTECH-LOGO-5

Share Birthday Wishes & Quotes

WELCOME YUVANTECH.IN

Happy Birthday Wishes and Quotes in Telugu & English

Seven Amazing Summer Safety Tips in Telugu- Health Tips

If you need to know about the best summer safety tips in Telugu. Just checking here, we are sharing 7 amazing summer safety tips in Telugu. We are happy to share health benefits in Telugu. Keep in touch and read more

Summer Safety Tips – Health Tips in Telugu

ఎండాకాలం తీసుకోవలసిన జాగ్రత్తలు…

 

best-summer-safety-tips-in-telugu
 
 
  • వేసవిలో పెరుగు వాడటం చాల మంచిది. పెరుగు చల్లదనం కలిగించడమే కాకుండా మంచి పౌష్టికాహారంగా కూడా పని చేస్తుంది.
  • సమ్మర్ లో సబ్బుకు బదులుగా సున్ని పిండి వాడితే శ్రేయస్కరం, ఫల రసాలు, కొబ్బరి నీళ్లు తరచుగా తీసుకోవడం వలన చర్మం ఆకర్షణీయంగా ఉంటుంది.
  • వేసవిలో ఎండ వేడిమికి చర్మం కమిలి పోకుండా, మృదువుగా ఉండడానికి మంచి మాయిశ్చరైసర్ని ఎంచుకోవాలి. 
  • సమ్మర్లో ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీటిని తీసుకోవడం మంచిది.  
  • స్నానం చేసే నీటిలో 2 చుక్కల వెనిగర్ వేస్తె చెమట వాసన రాకుండా ఉంటుంది.
  • ఎండ వేడికి వెంట్రుకలు చిట్లి పోవడం, రంగు మారిపోవడం, జరుగుతుంది.  ఎండలో తిరుగుతున్నప్పుడు తలను మెత్తటి క్లోత్ తో కవర్ చేసుకోవడం మంచిది.
  • స్విమ్ చేసేటప్పుడు స్విమ్ కాప్ ధరించడం మంచిది.  స్విమ్ చేసిన వెంటనే తల స్నానం చేయక పొతే నీటిలో క్లోరిన్ ఎక్కువగా ఉండడం వలన దురదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షాంపూ స్ట్రాంగ్ గ వున్నది వాడకపోవడం మంచిది.    

Also Read:  7 health Benefits of Laughter

Leave a Comment

Advertisements
Advertisements