Realme 6i Full Phone Specifications and First Impression-Telugu
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ముందు దూసుకుపోతున్న బ్రాండ్ Realme. తక్కువ ధరకు మంచి స్పెసిఫికేషన్స్ తో ఫోన్లు తీసుకు రావడంతో Realme బ్రాండ్ కి మంచి డిమాండ్ వుంది. ఈ ఫోన్ 24.07.2020 న కొత్తగా లాంచ్ చేసారు. ఈ ఫోన్ డిస్ప్లై 6.5 ఇంచెస్ తో ఫుల్ హెచ్ డి అండ్ LCD తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జి 90 టి ప్రాక్సిర్ కలిగి ఆండ్రాయిడ్ 10 అవుట్ అఫ్ బాక్స్ లభిస్తుంది. ఇందులో మనకు 4 gb. ర్యామ్ మరియు 6 gb ర్యామ్ లతో రాబోతుంది. వెనుక వైపు 48 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంటే కాకుండా 30 వ్యాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సప్పోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్లో 20 వాట్ ఛార్జెర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ 4300mAh బాటరీ తోనూ, నాన్ రిమూవల్ బాటరీ తో లభిస్తుంది. ఈ ఫోన్లో త్రిబుల్ స్లాట్ ఉంటుంది కాబట్టి డ్యూయల్ సిం కార్డు మరియు మెమరీ కార్డు వాడుకునే సదుపాయం కలదు. Realme 6i ఇందులో సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Realme యూ ఐ తో పని చేస్తుంది.
Realme 6i 26.07.2020 నుండి సేల్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ పర్చేజ్ చేసే వారు కింది లింక్ ద్వారా పర్చేజ్ చేయవచ్చు. ఈ ఫోన్ ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను కింది లింక్ ద్వారా చూడవచ్చు.
Realme 6i Price : 4/64 – Rs. 12999/- and 6/64 Rs.14,999/-
Realme 6i Buy : Realme 6i