Health Tips Telugu : Ragula to Rogalu Mayam Avutayi-Telugu
రాగులతో రోగాలు మాయం…
ఈ రోజుల్లో చాలామంది ఎదో ఒక రోగంతో బాధ పడుతూ ఉన్నారు. రక్తపోటు, డయాబెటీస్ ఇలా ఎదో ఒక సమస్యతో సతమతమవుతూ వున్నారు. దీంతో శరీర రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో రంగులను ఆహారంగా తీసుకుంటే చాల సమస్యలకు సమాధానం చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు.
బరువు తగ్గించుకోవడానికి, మలబద్దకం నివారించుకోవడానికి, డయాబెటీస్ నుంచి ఉపశమనం లభించాలంటే కాల్షియం లోటును భర్తీ చేయడానికి రాగులు బాగా ఉపయోగపడుతాయి. చిన్న చిన్నగా వుండే ఈ రాగులు మీ శరీరంలోని పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. వంద గ్రాముల్లా రాగుల్లో 34.4 మిల్లి గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
రంగులను తగుమోతాదులో నిత్యం తీసుకుంటూ ఉంటే శరీరంలోని అలసటంతా తగ్గి చురుగ్గా వుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి రగులు దివ్యా ఔషధంలా పని చేస్తాయి.
ఇలాగె మరెన్నో సమస్యలకు ఈ రాగులు ఉపయోగ పడతాయి.