You Know-Mukkuku Rendu Randralu Enduko Telusa..
ముక్కుకు నిజానికి రెండు రంద్రాలు ఉండటంలో సైన్స్ దాగి వుంది. నిజానికి ముక్కు రంధ్రాలు రెండూ గాలిని పీల్చుకోవడానికె ఉన్నా…ఒక రంద్రం ద్వారా శరీరానికి అవసరమైన గాలిని క్రమ పద్దతిలో పీల్చుకోగలం. మరొక రంధ్రం మాత్రం మనం పీల్చే గాలిలోని వైరస్, బాక్టీరియా, విష పదార్ధాలను వడపోసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అందుకే ముక్కు రంధ్రాల వద్ద వేలు ఉంచి చుస్తే…ఒక రంధ్రం ద్వారా మాత్రమే ఎక్కువ గాలి వస్తుంది.