Menthulato Kalige Labhalu-Health Tips

Menthulato Kalige Labhalu-Health Tips in Telugu

Benefits of Dill-Health Tips in Telugu


మెంతులతో కలిగే ప్రయోజనాలు

  • మెంతులు లేని వంటిల్లు లేదు….పచ్చళ్ళు, రసాలు, కూరల తయర్లలో కూడా వీటిని ఉపయోగిస్తుంటాము. ఐతే వీటితో కలిగే లాభాలగురించి మనలో చాల తక్కువ తెలుసు. అందుకే మెంతులు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాము.
  • మెంతులలోని మాంసకృత్యులు జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లకు పోషణనిచ్చి, వెంట్రుకల యొక్క చివర్లు చిట్లకుండా చేస్తాయి.
  • మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల మెంతుల్లో వుండే పొటాషియం జుట్టును తెల్లగా అవకుకండా చేస్తుంది. 
  • మెంతులలో వుండే పోషకాలు చుండ్రును నివారించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.  
  • గుప్పెడు మెంతులను నానబెట్టి మరుసటిరోజు మెత్తని ముద్దగా చేసి, ఒక చెంచా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే చుండ్రు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. 
  • పావు కప్పు కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె లో మెంతులు వేసి రోజంతా నానబెట్టాలి.  ఈ నూనెను తలకి పట్టించి అరగంట తరువాత తల స్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top