Importance of jokes in Telugu

Importance of jokes in Telugu: India is a country with many languages.  However, every language is unique to them.  That is the difference between listening to jokes and having fun in their own language.

importance-of-jokes-in-telugu

Why the Importance of jokes in Telugu

భాషలు ఎన్ని వున్నా…. తెలుగు భాష అనగానే ప్రాణం లేచి వస్తుంది.  అందులో ఏముందో…. ఏమో ఆ మాధుర్యం అలా….అలా…… అలలా కొట్టుకొస్తుంది.  అక్షయరాలా కూర్పు, పదాల  కలయిక వాటితో కలగలసి పోయే హవా భావాలూ ఇలా చెప్పుకుంటూ…….పొతే ఆ తెలుగు భాషలో వుండే మాధుర్యాన్ని మనం జుర్రు కున్నట్లే మన తర,  తరాలకు మనం అందేలా చూడాలి. అది మన భాద్యత కూడా

తెలంగాణ, ఈస్ట్, వెస్ట్, ప్రకాశం, కర్నూల్ ప్రాంతాలు వేరైనా….. యాస మారినా తెలుగు అని మన చెవులకు వినిపించే మూడు అక్షరాలు మన మూడు రంగుల జెండాను ముద్దాడినప్పుడు కలిగే భావాన్ని కలుగ జేస్తుంది.  మనం ఉదయం లేచిన దగ్గరనుండి చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో జోక్స్, ఫన్ వీడియోస్, సినిమాలు, కధలు వంటి అనేకం చూస్తూ ఉంటాం. వింటూ ఉంటాం.  మిగిలిన భాషలో కంటే తెలుగులో విన్నప్పుడు, చూసినప్పుడు కలిగే ఆ సంతృప్తే వేరు.  అది మనం వర్ణించలేము.  

ఇక జోక్స్ కానీ ఫన్ విషయానికి కానీ వస్తే…. కొంతమంది జోక్స్ వీడియోస్ చూసి ఆనందీసారు.  మరి కొంతమంది జోక్స్ ని చదువుతూ ఆనందిస్తారు.  ఇందులో చదువుతూ ఆనందించే వారు ఆ జోక్ మొత్తంగా వారి కళ్ళముందు కన్పిస్తూ ఉన్నట్లు, వారి యొక్క మనసులోని ఆ జోక్ కానీ, స్టోరీ కానీ అలా చిత్రికరించి వారి మనసును ఉత్తేజపరుస్తుంది.  అందులో తెలుగు అయితే ఆ ప్రత్యేకతే వేరు. ఆ ఆనందమే వేరు.

కాబట్టి మా ప్రియమయిన చదువరులులకు మనవి ఏంటంటే తెలుగు జోక్స్ చదవండి  తెలుగులో ఎంజాయ్ చేయండి. 

Most Popular Short Telugu Jokes Imagesfunny-trolls-and-memes-in-telugu telugu-funny-jokes-in-telugu

Leave a Comment

Advertisements
Advertisements