The Latest: Evergreen Jokes Husband Wife Funny Telugu Jokes:

Telugu Jokes – Manchi Mogudu Dorakdam Kastam
- అందంగా వున్నాడు అనుకుంటే మెదడు ఖాళీగా ఉంటుంది.
- డబున్నోడు అనుకుంటే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడు.
- తెలివయిన వాడు అనుకుంటే…. సీరియస్ గా ఉంటాడు.
- సీరియస్ గా వున్నాడు అనుకుంటే…. ఆవిడ కాల్ చేస్తుంది.
- బాగా కష్టపడతాడు అంటే…. నిన్ను కూడా పట్టించుకోడు
- నెమ్మదిగా వున్నాడు అనుకుంటే ……ఆయనో భగ్న ప్రేమికుడు.
- బాధ్యతగా వున్నాడు అనుకుంటే……ఒక ముద్దూ …. ముచ్చట ఉండదు.
- చదువువుకున్నాడు అనుకుంటే……. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు.
- చదువు లేని వాడు అనుకుంటే….. నువ్వు ఎమన్నా ఎమన్నా అవమానిస్తున్నాడు అంటాడు.
- స్మార్ట్ గా వున్నాడు అనుకుంటే అబద్దాల పుట్ట ………….ఎలా చాక్సిదిరా దేవుడా…..!!!!
భార్య : ఏమండీ……..నేను మా నాన్న దగ్గరికి వెళుతున్న….!!!
భార్య : మీరు ఇడ్లి, దోస చెయ్యమన్నారు కదా…? ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసాను.
భర్త : ఆ….అయితే….. పుట్టింటికి దేనికన్నట్టు…?
భార్య : నాన బెట్టిన బియ్యం…..నాన బెట్టిన మినప్పుతో పేస్టు తో చేయాలనీ చెప్పారండి.
భర్త : ఒసే…నీ తెలివి తగలెయ్య….. నాన బెట్టినవి ఆంటీ………..వాళ్ళు పెట్టినవి కాదే
నీళ్లలో నాన బెట్టినవి.
భర్త : అదేంటి……మొన్న వెళ్లి వచ్చావుగా ….? మరి అప్పుడే ఎందుకు…..?
నిజమయిన ధైర్యవంతుడు….
తెలుగు జోక్…. ఎలా అయినా వాళ్ళు తెలివయిన వాళ్ళు….హా…
Telugu Jokes on Husband – Funny Jokes in Telugu
పుట్టింటికి వెళ్లిన భార్య ఫోన్ చేసి…………
మీరు వచ్చి అర్జంటుగా నన్ను తీసుకెళ్లండి….
భర్త : ఎలాగో వెళ్లావుగా ఓ నాలుగు రోజులు వుండు…..
భార్య : అయ్యో నాకు ఇక్కడ బోర్ కొడుతోంది….
అన్నా, ఒదిన, అక్క, చెల్లి, అమ్మా, నాన్న లతో గొడవ పడ్డాను.. అదేంటో మీతో గొడవపడ్డప్పుడు వున్నా ఎంజాయిమెంట్ వీళ్ళతో రావడం లేదండీ………. !

A Telugu Joke – When the Wife Returned From the House
భార్యతో కొన్ని సార్లు విసుగొచ్చినా తాను లేకపోతె మనసు తోచదు. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కో రకంగా టైంపాస్ చేస్తూ వుంటారు. కొంతమంది ఇంట్లోనే వుంది ఇదిగో మన వాడిలా చేస్తారు….. అది ఎలా అనేది ఒకసారి చదవండి.
అప్పుడే వూరి నంచి వచ్చి చేతిలోని బ్యాగ్ కింద పడేసి ఇల్లంతా కలియ చూసింది.
ఇల్లంతా నీట్గా వుంది. అక్కడ్నించి వంటింట్లోకి వెల్లింది అక్కడ ఎక్కడి వస్తువులు అక్కడ వున్నాయి. సింక్ లోకి చూసింది… తరువాత కప్ బోర్డు వైపు చూసింది. అన్ని క్లీన్ గా… నీట్ గా వున్నాయి. ఇక తిన్నగా బెడ్ రూంలోకి వెళ్ళింది. పక్క బట్టలన్నీ సర్దేసి వున్నాయి. వెంటనే భర్తను కౌగిలించుకుంది… జల జలా కన్నీళ్లు కార్చింది.
భర్త టెన్షన్ పడుతున్నాడు…! 🥺 ఏమైంది…? జర్నీ బానే జరిగింది కదా…? ఇంట్లో నిన్ను ఎవరూ ఏమి అనలేదు కదా….? అని ఓదార్చబోయాడు…!
అప్పుడు భార్య…. నవ్వుతు…. ఇవి కన్నీళ్లు కాదండీ… ఆనంద భాస్పాలు…. మన పెళ్లయిన దగ్గర నుండి తెలియదండి నాకు…. మీకు ఇన్ని పనులు తెలుసనీ…. ఇక నా దిగులు మొత్తం పోయింది. ఇక రేపట్నుంచి నేను ఒక్కదాన్నే ఇన్ని పనులు చేయనక్కర్లేదు అంది……😉🤪😜😔
ఇక మనోడి పరిస్థితి మీరే ఉహించు కొండి….


Telugu Jokes for Ever…If all of them are is it heaven
స్వామిజీ : తనకు దగ్గర వెళుతున్న ఒక తాగు బోతును ఆపి………”అలా తాగాను నాయనా….. నీవు చనిపోయిన తరువాత నరకానికి పోతావ్” అన్నాడు.
తాగుబోతు: నా సంగతి సరే…. మరి నాకు మందు అమ్మేవాడు………?
స్వామిజి : అతను కూడా నరకానికే నాయనా…….!
తాగుబోతు : మరి…. మందుషాపులో మందు అమ్మేవాడు……? చికెన్ షాపులో చికెన్ అమ్మేవాడు……? స్టఫ్ అమ్మేవాడు……?
స్వామిజి : అందులో సందేహం ఎందులకు….? వారు కూడా నరకానికె….!
తాగుబోతు. : అది చాలు స్వామి…… వాళ్ళందరూ వస్తే……. ఆది నాకు స్వర్గమే కానీ నరకమేల అవుతుంది స్వామీ …..? అన్నాడు.

Funny Telugu Jokes for Shopping….
Lady Houraths sees how smart they are for shopping.
టిఫిన్ ప్లేట్ చేతిలో పెడుతూ చెప్పింది భార్యామణి……
“ఇది తిన్నాక……….కాల్పోల్ టాబ్లెట్ వేసుకో……” నాకు జ్వరమే లేదు అయోమయంలో భర్త……
“పోనీ డైజీన్ వేసుకో……….” నాకు అజీర్తి కూడా లేదు…..
“సరే…. ఎనో కలుపుతా తాగు” అబ్బా నాకు గ్యాస్ కూడా లేదు…..
“లాస్ట్ సారి చెబుతున్నా… కంబిప్లమ్ అయినా వేసుకో…..” తిక్కరేగింది భర్తకి……….. నీకేమయిన పిచ్చా…..!
ఒళ్ళు నొప్పులే కాదు అసలే రోగం లేదు నాకు…… అన్నాడు ఆవేశంగా……
“కదా……….ఇక బయల్దేరండి………….. షాపింగ్ కి వెళ్ళాలి” అంది భార్య కూల్గా.

You can find the best Telugu jokes in this blog. These jokes are really funny, and you can share them with your friends on WhatsApp or Facebook.