ఒకేసారి రెండు స్క్రీన్ లను చూడడం ఎలా !
ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒకేసారి రెండు స్క్రీన్ లను చూడడం సాధ్యమేనా…?
మనం ఫోన్లో సినిమా చూస్తున్నపుడో లేదా యూట్యూబ్ బ్లా వీడియోస్ చూస్తున్నపుడో అనుకోకుండా ఒక మెసేజ్, లేదా వాట్సాప్ మేసెగే ఓపెన్ చేస్తే…మనం చూస్తున్న సినిమా అయినా….వీడియో అయినా క్లోజ్ అవ్వాల్సిందే. అంత కష్టపడకుండా వచ్చిన మెసేజ్ ని చెక్ చేస్తూ వీడియో చూడాలంటే ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే సరి. దానిపేరు స్ప్లిట్ స్క్రీన్ లాంచర్. దీంతో మన ఫోన్లో ఒకే స్క్రీన్ ను రెండుగా విభాగించి, ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు. దీంతో మనకు సమయం కూడా అదా అవుతుంది. వీడియో క్లోజ్ చేయాలన్న ఇబ్బంది తప్పుతుంది.