How to Send Large Files on WhatsApp-Telugu
వాట్సాప్ లో ఫోటోలు వీడియోలు మరియు పిడిఎఫ్ ఫైల్స్ వంటి రకరకాల ఫైల్స్ ను షేర్ చేస్తూవుంటాము. ఐతే వా
టి సైజు మాత్రం 16 ఎంబీ మించకూడదు. వాట్సాప్ లో షేర్ చేసే ఫొటోస్ చాల తక్కువ సైజ్‌లో ఉంటాయి. కానీ చిన్న ట్రిక్ ఫాలో అయితే వాట్సాఅప్లో 100 ఎంబీ వరకు షేర్ చేయవచ్చు.

How to Send 100 MB file in WhatsApp-Telugu
మొదటగా గూగుల్ డ్రైవ్ ను ఓపెన్ చేయాలి.
కింద వున్న ప్లస్ ఐకాన్ ను క్లిక్ చేయాలి. అణుడిలో అప్లోడ్ ఫైల్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
తరువాత మీరు పంపించాలనుకుంటున్న ఫైలుపై క్లిక్ చేస్తే ఆ ఫైల్ డ్రైవ్‌లోకి అప్లోడ్అవుతుంది .
తరువాత ఆ ఫైల్ కుడివైపు కార్నెర్ లో వున్నా ట్రీడాట్స్ ను క్లిక్ చేయాలి.
అక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ను ఎంచుకుంటే ఆ ఫైల్ లింక్ క్లిప్‌బోర్డ్ పై సేవ్ అవుతుంది.
వాట్సాప్‌లోకి వెళ్లి ఫైల్ ను పంపాలనుకుంటున్న కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.
అక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే లింక్ కాపీ అవుతుంది. తరువాత సెండ్ బటన్ పై క్లిక్ చేయవచ్చు.
దాంతో మీరు పంపాలనుకుంటున్న ఫైల్ సైజ్ తో పనిలేకుండా చేరిపోతుంది.