How To Not Get Hacked My Phone – Telugu
Tips to avoid getting Hacked Mobile.
ఇంతకూ ముందు మొబైల్ కహ్యాక్ చేయాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జి కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అనేక రెడీమేడ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫోన్లను చెక్ చేయండం చాల సులభం అయిపోయింది. హ్యాకర్ల బారిన పడకుండా మొదటగా మనకు తెలియని నంబర్ల నించి వచ్చిన లింక్స్ ను క్లిక్ చేసే విషయంలో జాగ్రత వహించాలి. పలు రకాల ఆఫర్ల పేరుతొ వచ్చేటటువంటి లింకులతో దూరంగా ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐ ఓ ఎస్ వంటి ఆఫీసియల్ స్టోర్స్ నుండి మాత్రమే మీకు అవసరమైన అప్లికేటైన్స్ ని డౌన్లోడ్ చేసుకోవలెను. కొంతమంది యాంటీ వైరస్ ఉంటే సరిపోతుంది అని చాల ధీమాగా ప్రతిదీ నొక్కేయడం మంచిది కాదు. ఫోన్లో యాంటీ వైరస్ ఉన్నప్పటికీ ఫోన్లో హ్యాకింగ్ పేలోడ్ లను గుర్తించలేదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడమే మంచిది.