How to Find a Lost Mobile Telugu Guide Step by Step

How to Find a Lost Mobile – Telugu 


Follow these Easy Steps – Find your phone with a Google account.



Any one last your phone. Don’t worry you just check these tips that you defiantly have on your mobile. Just a note on your mind on how to find a lost mobile Telugu.

మీ ఫోన్ పోయిందా ?  లేదంటే ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా? కంగారు పడుతున్నారా ?  ఐతే ఇలా చేయండి. 


ఫోన్ లో రిజిస్టర్ చేసుకున్న జిమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. గూగుల్ సెర్చ్ లోకి వెల్లి where is my phone అని టైప్ చెయ్యండి. అక్కడ గూగుల్ మ్యాప్ మీద ఒక బాక్స్ వస్తుంది.  బాక్స్ లో లొకేట్ ఆప్షన్ను ఓకే చెయ్యండి. మ్యాప్ మీద మీ ఫోన్ వున్నలొకేషన్ కనిపిస్తుంది.  తరువాత ఎడమ వైపు ఒక బాక్స్ వస్తుంది.  ఆ బాక్స్ లో రింగ్, లాక్, ఎరేస్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.  అందులో రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ సైలెంట్ లో ఉన్నప్పటికీ ఐదు నిముషాలు ఆగకుండా మోగుతుంది.  లాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కొత్త లాక్ సెట్ చేసుకోవచ్చు .  ఎరేస్ ఆప్షన్ తో మీ ఫోన్ లో వున్న విలువైన సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేయవచ్చు. దయచేసి ఈ నంబరుకి మెసెజ్ చేయండి. నా ఫోన్ పోయింది. అని మెసెజ్ కూడా చేయవచ్చు.  ఇకపై ఫోన్ మిస్ ఐతే కంగారుపడకుండా ఈ ట్రిక్ ని ప్రయత్నించండి.  

ఇలాటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా పేజీని నోట్ చేసుకోండి. తెలుగులో మరిన్ని టిప్స్ అండ్ అందించడానికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి.

Leave a Comment

Advertisements
Advertisements