275 Heartfelt Friendship Quotes in Telugu-Celebrate Your Bonds

,

Friendship Quotes in Telugu: Friendship is one of the most cherished relationships in our lives, transcending boundaries and cultural differences. In the Telugu language, several quotes beautifully encapsulate the essence of friendship, celebrating the bonds that deliver job, support, and understanding. This series of Friendship Quotes in Telugu” not only highlights the quotes of proper companionship, however additionally serves in each joyous and difficult time. Whether you are searching to categorize your emotions to a shout buddy or really desire to replicate the splendor of friendship, these heartfelt quotes will resonate deeply and encourage you to cherish your relationships even more. Join us as we discover some of the heart touching quotes that have a good time the great ride of friendship in Telugu.

thoughtful friendship quotes in tleugu-yuvatech

Best Friendship Quotes in Telugu

“భుజాలపై చేతులు వేసి తిరగటం ఒక్కటే స్నేహం కాదు. అవతలి వారు కష్టాల్లో వున్నప్పుడు భుజం తట్టి సపోర్ట్ చేసేవారే నిజమైన స్నేహితుడు.”

“కుల , మత బేధం లేనిది, పేద, ధనిక బేధం లేనిది స్నేహం మాత్రమే.”

“ఆట, పాటల్లోనే కాదు, ఆటు పోటుల్లోనూ తోడుగా మనతో నడిచేవారే నిజమైన స్నేహితులు.”

“నీగురించి ఏమీ తెలియక పోయినా…. నిన్ను నిన్నుగా కోరుకునేది ‘స్నేహం’ మాత్రమే.”

“నీ చిరునవ్వు తెలిసిన స్నేహితునికన్నా… నీ కళ్ళలో నీళ్లు విలువ తెలిసిన స్నేహితుడు మిన్న.”

“స్నేహితులు మనకోసం మనం ఎంచుకున్న కుటుంభం” -Edna Buchanan

“స్నేహితులు ఏడాది పొడవునా మన జీవితాలను వెలిగించే నక్షత్రాలు.” -Chery! Hawkinson

“ఒక స్నేహితుడు నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు కుడా నిన్ను నవ్వించగలడు.” -Mike Rokoff

“పుస్తకాలూ , స్నేహితులు చాలా ఆలోచించి ఎంచుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి.”

“స్నేహం ఎల్లపుడూ ఒక మధురమైన బాధ్యత. అది ఎప్పుడూ అవకాశం కాదు.” -Khalil Gibran

“స్నేహం ఒక గాజు ఆభరణం లాంటిది . అది ఒక్కసారి పగిలితే మల్లీ అతుక్కోవడమనేది చాల అరుదు.” -Charles Kingsley

“స్నేహం ప్రేమకు మరొక పదం.”

“మనం సులభంగా నమ్మదగిన వ్యక్తి ఒక్క స్నేహితుడిని మాత్రమే” -Heidi Wills

“నిజాయమైన స్నేహితుడు అంటే మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లినా….మనతో పాటు నడిచేవాడు.” -Walter Winchell

best quotes on friendship -telugu

Heart Touching Friendship Quotes in Telugu

See also  175 YuvanTech's Heartfelt Good Afternoon Quotes

Leave a Comment