Health Tips in Telugu -5 Things You Shouldn’t Do After Meal
తిన్న తరువాత ఇలా చెయ్యొద్దు
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందుకే భోజనం అందుకు భోజనం చేసిన తరువాత కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగరడం, ఇలాంటివాటికి చెక్ పెట్ట వచ్చు.
- భోజనం చేసే ముందు లేదా తరువాత పండ్లు ఎక్కువగా తినకూడదు. అందువల్ల పొట్ట బాగా పెరుగే అవకాశం వుంది.
- అన్నం తిన్నవెంటనే టీ తాగ కూడదు. ఆలా చేయడం వల్ల తేయాకులో వుండే ఆమ్లాలు, భోజనంలో వుండే మాంసం కృతులను శరీరం వినియోగించు కోకుండా అడ్డుకుంటాయి.
- తినగానే స్నానం చేయకూడదు. దానివలన కళ్ళు చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
- భోజనం అయ్యాక పదినిముషాలు నడిస్తే మంచిది అని అంటారు. కానీ ఆలా నడవడం వలన పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా, ఓ పది నిముషాల తరువాత నడిస్తే మంచిది.
- అన్నిటికంటే ముక్క్యమైనది తిన్న వెంటనే నిద్ర పోకూడదు. తిన్న ఆహరం జీర్ణమవక ఇబ్బందులు తలెత్తుతాయి.