How to Install the Google Telugu Keyboard | How To add Google Telugu Keyboard for PC | Best Telugu Typing Software for PC | Best Telugu Typing Software for Windows 10 | Google Telugu Google Keyboard |
బ్లాగ్ లేదా వెబ్సైట్ ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లో చూస్తూనే వున్నాము. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ వంటి బాషలలో కూడా బ్లాగ్ ని తయారు చేసుకుంటున్నాము అంటే గూగుల్ ఇలాంటి ఒక అప్డేట్ తీసుకువచ్చి మనకు చాలావరకు ఈ విషయంలో హెల్ప్ చేసిందనే చెప్పాలి. లేదంటే ఇంగ్లిష్ రానివారు ఆర్టికల్స్ రాయడానికి చాల ఇబ్బంది పడేవారము. సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉపయోగించుకుని తెలుగులో ఆర్టికల్ రాయవచ్చు.
అందుకోసం తెలుగు కీబోర్డ్ ఎక్స్టెన్షన్ అని గూగుల్ లో టైపు చేస్తే చాలు మనకు ఒక ఎక్స్టెన్షన్ టూల్ చూస్పిస్తుంది.
ఆడ్ ఎక్సటెంషన్ ను క్లిక్ చేయండి. ఆ తరువాత డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ టూల్ ఆటో మాటిక్ గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ ఆంయినా తరువాత టూల్ బార్ లో ” అ ” అనే లెటర్ మనకు కనిపిస్తుంది. అది క్లిక్ చేసి తెలుగులో టైపుచేసి ఆర్టికల్ రాయవచ్చు.
కీబోర్డ్ ఇన్స్టాల్ చేసి తెలుగు భాషలో బ్లాగ్ ని రూపొందించవచ్చు.. ఈ క్రింద ఇచ్చిన ఇమేజెస్ ఒకసారి గమనించండి.