Good Afternoon Telugu Images: We collected a number of good afternoon images, good afternoon images. Say good afternoon to your friends and family with a good inspirational quote on EverReady.
Good Afternoon Images-Telugu Quotes and Pics
Best Good Afternoon Lunch Images with Quotes…
- మంచికోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుగుపే అవుతుంది – శుభ మధ్యాన్నం
- మన శక్తికన్నా, మన సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది – శుభ మధ్యాన్నం.
- ధనం వున్నవాడికన్నా గుణం ఉన్న వాడే… గొప్పవాడు – శుభ మధ్యాన్నం.
- జీవితం అనేది గౌరవం కోసం చేసే తేలికపాటి సమరంలాంటిది. ఎదుటివారినించి మనం తీసుకునే దానికంటే ఎదుటివారికి మనం ఇచ్చేటప్పుడు వందరెట్ల వేగం పెరుగుతుంది- శుభ మధ్యాహ్నం.

Good Afternoon Telugu Images Quotes for Summer
- ఓయ్ బయట ఎండా ఎక్కువగా వుంది అందుకే నీకోసం ఐస్ క్రీమ్ పంపిస్తున్న…. ఇది తిని చల్లబడు…….. శుభ మధ్యాన్నం
- ఓయ్ ఎంతటి ఎండకాయినా బంగారం నల్లబడదు అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్న….. న ప్రియమయిన బంగారానికి శుభ మధ్యాహ్నం
Good afternoon Inspirational Quotes…
- గెలుపు అందరికి రాదు………కానీ గెలిచే శక్తి అందరికి ఉంటుంది…. శుభ మధ్యాహ్నం .
- ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించనిదే విజయం దక్కదు – శుభ మధ్యాహ్నం
- ప్రతి అవకాశవాదిలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే…. ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. – శుభ మధ్యాహ్నం
- జీవితం మన గెలుపుకంటే ఓటమినించే ఎక్కువ నేర్చుకుంటాము. అందుకే ఓటమి మనల్ని అక్కడ పేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుసుంది. – శుభ మధ్యాహ్నం
- అడిగి తెలుగుసుకునేవారు 5 నిముషాలు మాత్రమే అజ్ఞానంలో వుంటారు. అడగనివారు ఎప్పటికి అంధకారంలోనే వుంటారు. – శుభ మధ్యాహ్నం

Good Afternoon Telugu Life Quotes and Messages
- జీవితంలో అతికష్టమయిన కాలమే మనకు ఒక గొప్ప పాఠం గా మారుతుంది. – శుభ మధ్యాహ్నం
- మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనపుడు ముగింపు మంచిది – శుభ మధ్యాహ్నం
- ఏలోటూ లేక పోవడం కాదు. లోటు పాటులకు అతీతంగా మెలగడం ముఖ్యం. – శుభ మధ్యాహ్నం
- తినడం కోసమే జీవితం లేదు. మన భాధ్యతల్ని సమర్ధంగా నిర్వాహినుటకొరకు తినాలి. – శుభ మధ్యాన్నం
- జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు. నిన్ను నువ్వు రూపు దిద్దుకోవడం. – శుభ మధ్యాహ్నం

Good afternoon love messages in telugu
- వంట రుచి తినేదాకా తెలియదు. పుస్తకం గొప్ప చదివేదాకా తెలియదు. ప్రేమంటే ఏంటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. – శుభ మధ్యాహ్నం
- ఇష్టమయినది ప్రేమ, కష్టమయినది ప్రేమే అది చేజారిన తరువాత తాజ్మహల్ కట్టినా… గుండె దద్దరిల్లేలా కన్నీరు కార్చినా ఉపయోగం లేదు. – శుభ మధ్యాహ్నం

Good Afternoon Quotes for her
Thanks for coming to my page. Please keep in mind my page. I will update daily good afternoon, good morning, good night quotes and wishing images with best quality. Please visit again for more….
25 Best Good Afternoon Telugu Images for Whatsapp
Here you will get the best good afternoon images in Telugu for your loved ones. Use them to wish your loved eyes at 4 pm and greet their friends, relatives, family members and well-wishers.
Telugu Quotes for Good Afternoon
“Pesamma unna unna telugu quotes undam undam”. This is a Telugu quotation for ‘Good Afternoon’. It means that “we don’t know where we are going, yet we keep walking.”