Beauty tips : Easy Steps to Remove Pimples-Beauty Tips in Telugu, How to remove pimples in Telugu.
మొటిమలను తొలగించుకోవడానికి చిట్కా …తెలుగు చిట్కాలు
- చెంచా వెనిగర్ లో 3 చెంచాల నీళ్లు కలేపాలి. దూది ఉండను అందులో ముంచి ముఖానికి రాసి 10 నిముషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
- 2 చెంచాల తేనెలో చెంచా దాల్చిన చెక్క పొడిని కలపాలి. దీనిని ముఖానికి పూతలా వేసి పావుగంట తరువాత గోరువెచ్చని నీతితో కడిగేస్తే ఫలితం ఉంటుంది.
- బాగా పండిన బొప్పయి గుజ్జును ముఖానికి రాసి 20 నిముషాల తరువాత కడిగేయాలి. ఇది పేరుకున్న జిడ్డును తొలగించి…మొటిమలు రాకుండా చేస్తుంది.
- మొటిమలు ఎక్కువగా వున్నపుడు కొందరు వాటిని తాకుతూ వుంటారు. అలా తాకడం వల్ల అవి ఇంకా పెరుగుతాయి. చేతుల్లోని సూక్ష్మక్రిములు ముఖంలోకి చేరడమే అందుకు కారణం. కాబట్టి వాటిని తాకకుండా ఉండడం మంచిది.
- కొందరికి కాఫీలు, టీ లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల శరీరం పొడిబారి పోయే అవకాశం కనిపిస్తుంది. శరీరం తేమగా ఉంటేనే చర్మము ఆరోగ్యంగా ఉంటుంది.