Create Your Own Blog with Step by Step-Telugu
బ్లాగ్ ని క్రియేట్ చేసే ముందు క్రింద ఇచ్చిన రెండు విషయాలను గమనించండి. దానివలన మీకు ఒక ఐడియా వస్తుంది.
బ్లాగ్ క్రియేట్ చేయడానికి మొదట మీకు ఒక జిమెయిల్ అకౌంట్ ఉండాలి.
మీకు అకౌంట్ ఉంటే సరి లేనిచో ముందు మీరు జిమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
తరువాత ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా లేదా కింద ఇచ్చిన వెబ్సైటును టైపు చేసి లాగిన్ అవ్వాలి.
కింద ఇచ్చిన ఇమగెస్ ని గమనించండి.