Chitka in Telugu – Five Tips to Reduce Allergies

Chitka in Telugu – Five tips to Reduce Allergies 

తెలుగు చిట్కా


  • నువ్వులు, ఆవాలు, విదంగాల ను సమ భాగాలుగా తీసుకుని విడి విడిగా వేయించి పొడిచేసి కలపాలి.  ఈ మిశ్రమాన్ని చెంచా చొప్పున సాయంత్రం రాయడం వలన అలెర్జీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • లేత వేపాకులు, తులసి ఆకులు సమానంగా తీసుకుని శుభ్రంగా కడగాలి.  వీటికి నీటిని చేర్చి నూరి రసం తీసుకోవాలి.  30.మి.లీ. పరిమాణంలో ఈ రసాన్ని తాగితే చర్మంపై వచ్చే అలర్జీ తగ్గుముఖం పడుతుంది.
  • రెంసీదు చెంచాల సుగంధి పాల చూర్ణానికి గ్లాసు నీటిని కలిపి సగం అయ్యేవరకు మరిగించాలి.  ఈ కషాయాన్ని వడబోసి తాగాలి నెల నుంచి రెండు నెల్లలపాటు ఇలాచేస్తే అలర్జీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
  • పసుపు కొమ్ములు అరగదీసి, ఆ గంధాన్ని పూతగా వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
  • ప్రతిరోజూ నువ్వులు లేదా ఆవనూనే ఒంటికి రాసుకుని, అరగంట తరువాత స్నానం చేయాలి.  అలర్జీలు దరిచేరకుండా అదుపులో ఉంటాయి.
  • లేత వేపాకుల ముద్దను పసుపు, నువ్వుల నూనె కలిపి సమస్య ఉన్నచోట లేపనంలా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top