Health Tips : Amazing Health Benefits of Fruits-Telugu
పండ్లు తినడం వలన కలిగే లాభాలు…
మామిడి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు…
- కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
- చర్మం పై మొటిమలను తగ్గించును.
- కంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది. క్యాన్సర్తో పోరాడును.
- డయాబెటీస్ ను నివారిస్తుంది.
- జీవ క్రియను వేగవంతం చేస్తుంది.
- శరీర వేడిని తగ్గిస్తుంది.
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- మామిడిపండ్ల అతిగా తింటే శరీరానికి వేడిచేస్తుంది.
నారింజ పండు తినడంవల్ల కలిగే లాభాలు…
- కంటి చూపును మెరుగు పరుస్తుంది.
- చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
- రాత్రిపూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది.
- శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
- నోటి దుర్వాసన, నోటిలో పుండ్లు తగ్గుతాయి.
- సులభంగా ఆహరం జీర్ణమవుతుంది.
బొప్పాయి పండుతో కలిగే లాభాలు…
- ఒత్తిడిని దూరం చేస్తుంది.
- మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది.
- శరీర బరువు తగ్గడంతో సహాయపడుతుంది.
- విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
- మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
- కంటిచూపును మెరుగు పరుస్తుంది.
- ఆర్థరైటిస్ తో భాధ పడేవారికి బొప్పాయి చాల మంచిది.
- బొప్పాయి తినడంవల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
ఆల్ బుక్కారా తో ఆరోగ్యం…
- ఇందులో విటమిన్ సి పూశాలంగా ఉంటుంది.
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- జీర్ణ శక్తిని పెంచే ఫైబర్ ఇందులో అధికంగా ఉంటుంది.
- విటమిన్ – ఏ, బీటా కెరోటిన్లు అధికం.
- ఎముకల పటిష్టతను మెరుగుపరచండిని అల్జీమర్స్ ను నయం చేయడానికి సహాయపడుతుంది.
- జ్వరానికి, మలబద్దకానికి మంచి విరుగుడు.
ఆపిల్ తో ఆరోగ్య ప్రయోజనాలు ….
- కంటి చూపును మెరుగు పరుస్తుంది.
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
- బరువు తగ్గిస్తుంది. చేదు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
- కాలేయంలో వ్యర్ధాలను తొలగిస్తుంది.
- చర్మాన్ని యవ్వనంగా కంటి వంతంగా ఉంచుతుంది.
- మెదడు చురుకుగా పనిచేస్తుంది.
- అలాగేమర్స్ వ్యాధిని నివారిస్తుంది.
- పార్కిన్సన్ వ్యాధిని తగ్గిస్తుంది.