Health Tips : Anasa Pandu Upayogalu-Telugu
Benefits of Anasa Pandu, Health Tips in Telugu, Fruit benefits, and Fruit of Benefits in Telugu.
అనాసపండు నే ఫైనాఫిల్ అని కూడా అంటాము. దానివల్ల కలిగే లాభాలను మనం తెలుసుకుందాము.

Benefits of Anasa Pandu Telugu
1. అజీర్ణం.
అనాస పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి, వీటిమీద చిటికెడు మిరియాల పొడిని, చిటికెడు సైన్ధవాః లవణం పొడిని చల్లుకుని రెండుపూటలా ఆహరం తరువాత తీసుకుంటే అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది.
2. కళ్ళు చేతులలో ఎదో ఒకపక్క వాపు తయారావటం.
అనాస ఆకుల మీద ఆముదాని పూసి, నిప్పుల మీద వేడి చేసి వాపు తయారైన భాగం మీద ఉంచి కట్టుకోండి దీంతో వాపు తగ్గుతుంది. ముఖ్యంగా కాలులో తయారైన వాపు విశేషంగా తగ్గుతుంది.
3. భోజనం తరువాత పొట్ట ఉబ్బరిస్తుండడం…
తాజాగా అనాస రసం తీసి, ఒక కప్పు మోతాదుగా తాగితే భోజనం తరువాత తాగితే పొట్ట ఉబ్బరించడం, గ్యాస్ నిండిపోయి గాబరాగా అనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి.
4. కడుపు నొప్పి…
రెండు టీ స్పూన్ల అనాస రసంలో వేయించిన ఇంగువ చూర్ణం 125 మీ.గ్రా. సైన్ధవాః లవణం పొడి 250 మీ.గ్రా. అల్లం రసం పావు టీ స్పూన్ కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంకాలం తీసుకుంటూ ఉంటే కడుపు నొప్పి ఉదరంలో బల్లలు పెరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.
5 పేగుల్లో పురుగులు …
అనాస పండ్ల రసంలో ఒక అరా టీ స్పూన్ వాయువిడంగాల పొడిని కలిపి తగినంత తేనెతో తాగితే పేగుల్లో తయారైన అంత్ర క్రిములు నశిస్తాయి. ఇది పిల్లలలో అమితమైన గుణకారిగా ఉంటుంది. లేదా రెండు టీ స్పూన్ల అనాస ఆకుల రసానికి కొంచెం తేనే కలిపి తీసుకుంటే పేగుల్లో తయారైన పురుగులు పడిపోతాయి.

See Also : 9 Romantic and Funny Jokes in Telugu