Amazing Benefits with Vegetables in Telugu
Amazing Benefits with Beetroot in Telugu
Amazing Benefits with Carrot in Telugu
Amazing Benefits with Kakara in Telugu
పండ్లతోనే కాదు కూరగాయాలతో కూడా అద్భుతమైన ఆరోగ్యం
ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయలు, పండ్లను మించినవి మరొకటి లేదని చెప్పాలి. కూరగాయలతో చేసిన కొన్ని జ్యూస్ లు కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని కలుగ జేస్తాయి. వాటిలో కొన్ని చూద్దాము.
బీట్ రూట్ : తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి బీట్ రూట్ జ్యూస్ ని తాగితే చాలు కొన్ని రోజుల్లోనే సమస్యనుంచి బయట పడవచ్చు. దీనిని తాగడంవల శరీరానికి కావలసిన చెక్కర సమపాళ్లలో అంది, నీరసం దరి చేరనీయదు. దీనినుంచి విటమిన్ ‘బి’ మరియు విటమిన్ ‘సి’ పుష్కలంగా లభిస్తాయి.
కాకర : దీని పేరు చెబితేనే చేదు అని తిననటంవంటి వారు చాలా ఎక్కువకానీ ఇది చేసే మేలు చాల ఎక్కువ. ఇందులో షుగర్ ఉండదు కనుక మధుమేహాలకు చాల మంచిది.
క్యారెట్ : విటమిన్ ‘ఏ’ సంవృద్ధిగా వుండే కూరగాయ ఇది చర్మ సమస్యలు కళ్ళ సమస్యలు ఉన్న వాళ్లు ఈ క్యారెట్ జ్యూస్ తాగితే ఉపశమనం కలుగుతుంది. రోజు ఒక క్యారెట్ జ్యూస్ తాగితే చాలు చర్మం కంటి వంతంగా కనిపిస్తుంది.