Aku Kuralloni Labhalu – Health Tips in Telugu, Akukurallo vude Oushada gunalu gurinchi telusukundamu.
ఆకుకూరల్లోని ఔషధ గుణాలు గురించి తెలుసుకుందాము.
- ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము.
- వీటియొక్క రుచి కారణముగా, వాసన సుగంధ భరితంగా ఉండును.
- కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురుపడే మూలాశంఖ అనగా నెత్తురుతో కూడిన మూలాల వ్యాధి, అజీర్ణ విరేచనాలు, జఠరాగ్ని తగ్గుట, కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తుంది.
- కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పని చేస్తుంది. దాహం ఎక్కువయ్యే సమస్యని దూరం చేస్తుంది. బ్రమణి తగ్గిస్తుంది. కొత్తిమీర మంచి జీర్ణకారి.
- కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్ళలో వేస్తె నేత్ర రోగాలు నయమవుతాయి లేదా కొత్తిమీర వెచ్చ చేసి కళ్ళమీద పట్టేలాగా వేస్తె సమస్య నుంచి బయటపడుతుంది.
- కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి కలుగుతుంది.
- నోరు పుసివున్నపుడు కొత్తిమీర రసంతో పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- దీనిని తరచుగా తీసుకొనుటవల