Latest-happy-birthday-wishes-in-telugu-yuvantech

55+ Latest Happy Birthday Wishes in Telugu

Share your best happy birthday wishes in Telugu, Puttinaroju Subhakankshalu in Telugu with images. We collected a number of Janmadina Subhakanshalu and images.  

Happy-birthday-wishes-in-telugu


Share Happy Birthday Wishes in Telugu..

పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, బర్తడే విషెస్ తెలుగులో మీ ప్రియమయిన మిత్రులకు షేర్ చేయండి. పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన రోజు. మనకు ఎన్ని పనులు వున్నా…. ఎంత టెన్షన్ వున్నా….. మనం చేసే విషెస్ అవతలి వారిని విష్ చేసినప్పుడు కలిగే ఆనందమే వేరు.  ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో మనము పంపించే / షేర్ చేసే ఒక చిన్న మెసేజ్ వారిని ఆనందంతో ముంచేస్తుంది.  అటువంటి మెసేజ్ని ఇక్కడ పొందుపరచాము చెక్ చేయండి. 
 
Happy-birthday-wishes-in-telugu-for-mother

 

Happy Birthday Wishes in Telugu for Mother…

  • ప్రతిక్షణం మా అభివృద్ధి, శ్రేయస్సు కోరుకునే మా ‘అమ్మ’ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • భగవంతుడి అన్నిచోట్లా ఉండలేక……..అమ్మనుసృష్టించాడు. అటువంటి గొప్ప మాతృ మూర్తికి జన్మదిన శుభాకాంక్షలు. 
  • ఎన్నటికీ ఆందోళన మా దరి చేరనీయాక, కంటికి రెప్పలా కాపాడే మా ‘అమ్మకి’ పుట్టిన రోజు శుభాకంక్షాలు. 
  • ‘అమ్మ’ ప్రేమను మించిన ప్రేమ మరెక్కడా దొరకదని తెలిసేలా చేసినా మా ‘అమ్మ’కి జన్మదిన శుభాకాంక్షలు. 
  • సృష్టిలో మరెక్కడా చూపని మమకారం ఒక్క ‘అమ్మ’ మాత్రమే చూపిస్తుంది. అటువంటి మా ‘అమ్మ’ కి పుట్టునరోజు శుభాకాంక్షలు.    
Happy-birthday-wishes-in-telugu-for-sister


Happy Birthday Wishes in Telugu Father  (Father)

 

  • ధైర్యం అనే పదానికి నిర్వచనం ‘నాన్న’ ధైర్యంగా బ్రతకడానికి పరిచయం అవసరం లేని పదం ‘నాన్న’ అంటువంటి మా నాన్నకి నాన్మదిన శుభాకాంక్షలు. 
  • నాకోసం చెమటోడ్చి నన్ను నీ ఆనాటివాడ్ని చేసిన మా ‘నాన్న’కి  జన్మదిన శుభాకాంక్షలు.
  • నా ఎదుగుదలకు పడిన కష్టం ఏ కోశానా కనిపించకుండా గుండెల్లో దాచుకుని నన్ను చూసే ప్రతిక్షణం చిరునవ్వుతో పలకరించే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
  • గుండె గుడిలో నన్ను దాచుకుని ప్రతిక్షణం నా ఉన్నతి కోరుకునే ‘నాన్న’కి ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు.
  • గెలిచినప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తి…. ఓటమిలో నన్ను హత్తుకుని, ఓదార్చి నేనున్నా అని చెప్పే ధైర్యం నాన్న. అటువంటి నాన్నకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • నిజాయితీగా బబ్రతుకుతూ…. అంతే నిజాయితీగా బ్రతకడం నేర్పిన నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 
  • “తండ్రిగా మీరు చూపిన బాట…. మాకు పూల బాట” ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంతున్నాను. 

 

Happy-birthday-wishes-telugu-for-son

 

Happy Birthday Wishes for Son (Telugu)

 

  • నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కుమారునికి….. జన్మదిన శుభాకాక్షలు 
  • భవిషతువులో వున్నత శిఖరాలను అధిరోహించాలని ఆ దేవుణ్ణి మనస్పార్తిగా కోరుకుంటూ నా ప్రియమయిన, నా ముద్దుల బిడ్డకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • ఇప్పటికీ, ఎప్పటికి ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిషత్తులో వున్నత స్తానం అందిపుచ్చుకోవాలని మనసారా దేవుణ్ణి ప్రార్ధిస్తూ నా ప్రియ కుమారునికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
Happy-birthday-wishes-in-telugu-for-daughter


  • జీవితంలో అనుకున్నది సాధిస్తూ….. ఎల్లపుడు ముందుకు సాగి పోవాలని, అలాగే నిండు నూరేళ్ళ ఆయుష్షుతో సుఖ సంతోషాలతో ఉండాలని నా ముద్దల బిడ్డకు జన్మదిన శుభాకాంక్షలు. 
  • జీవితంలో ఎప్పుడయినా అధైర్య పడితే… మళ్ళి ధైర్యం నింపడానికి నీ వెన్నంటే ఉంటానని తెలియజేస్తూ…. నా ప్రియ కుమారునికి జన్మదిన శుభాకాంక్షలు.  

Daughter’s-happy Birthday wishes in Telugu

  • ఎప్పటికి చెరగని చిరునవ్వుతో, ఎప్పటికి సుఖ సంతోషాలతో నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ….. నా ప్రియ ముద్దుల బిడ్డకు జన్మదిన శుభాకాంక్షలు. 
  • ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నా ప్రియ కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలు. 
Happy-birthday-wishes-telugu-for-brother


  • అమ్మ లాంటి మా అమ్మకి సుఖ సొంతోషాలు ప్రసాదించమని కోరుకుంటూ….. నా ప్రియా కుమార్తె కు జన్మదిన శుభాకంక్షాలు. 
  • నా ఇంటి సంతోషం, నా ఇంటి లక్ష్మి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ….. జన్మదిన శుభాకాంక్షలు. 

Sisters Happy Birthday Wishes Telugu

 

  • నా తోలి నేస్తం అయిన నా సిస్టర్ కి జన్మదిన శుభాకంక్షాలు.
  • ప్రతిక్షణం నాతొ పోట్లాడినా….అంతకి వెయ్యింతల ప్రేమతో నన్ను చూసుకునే నా ప్రియమైన చెల్లికి / అక్కకి జన్మదిన శుభాకంక్షాలు.  
  • నా అడుగులు తప్పి పోకుండా నన్ను కాపాడుతూ…ఉన్నత శిఖరాలు ఎక్కించిన నా తోలి స్నేహానికి జన్మదిన శుభాకాంక్షలు. 
  • నాకష్టాన్ని మొదటగా పంచుకోవడాని దేవుడు నాకిచ్చిన వరం నువ్వు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను.  
  • నా ఆశలు, ఆశయాలు తెలుసుకుని నా వెన్నంటి వుండే నా ప్రియమైన  అక్క/ చెల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Happy-birthday-wishes-telugu-for-mother


  • తెలియకుండానే నన్ను నీ బిడ్డ వాలే చూసుకునే నా ప్రియమయిన అక్క/చెల్లి పుట్టిన రోజు శుభాకంక్షాలు.
  • మన చిన్నపుడు చేసిన అల్లరి తో పాటు మనం, మన గుండెల్లో పదిలపరుచుకున్న తీపి జ్ఞాపకాలే నీకు మంచి ఆయురారోగ్యాలు. ఇలాంటి పుట్టిన రోజు శుభాకంక్షాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ… నీ తమ్ముడు/ నీ అన్న. 
Happy Birthday Wishes in Telugu for Son
Happy Birthday Wishes in Telugu for Brother
Happy Birthday Wishes in Telugu for Sister
Happy  Birthday Wishes in Telugu for Father
Happy Birthday Wishes in Telugu text
Happy Birthday Wishes in Telugu text messages

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top