Health Tips in Telugu : 5 Side effects of AC – Air Conditioner effects in Telugu.
- శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ముక్కు, గొంతు, కళ్ళు ఇన్ఫెక్షన్ కు గురవుతాయి.
- చర్మం పొడిబారడంతో పాటు కళ్లుకూడా పొడిబారిపోయి దురదలు పెడతాయి.
- డీహైడ్రాషన్ సమస్య వస్తుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
- ఏ.సి.లో గడిపేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. అది మైగ్రేషన్‌కు కూడా దారితీయవచ్చు.
- ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏ.సి.ల్లో ఉండరాదు. లేదంటే ఆ అసమస్యలు ఎక్కువవుతాయి.
- చర్మం కాంతివంతంగా వుంచుకోవడానికి క్రీములు కాకుండా లోషన్లను వాడడం మంచింది. లోషన్లు నీటి ఆధారితమైనవి మరియు చర్మానికి తేమను కలిగిస్తాయి.