5 Amazing Benefits with Zucchini – Health Tips in Telugu, Benefits of Zucchini.
గుండెకు ఆరోగ్యాన్నిచ్చే జుచ్చిని…
- క్యారెట్ జాతికి చెందిన జుచ్చిని, పలు రకాల విటమిన్లు, లవణాలు, ఇతర పోషకాలకు పెద్ద నిధి, దీన్ని ఉడికిస్తే, ఇందులోని విటమిన్ – ఏ ఎన్నో రెట్లకు పెరుతూగుతుంది.
- జుచ్చినీలో యాంటీ-ఆక్షిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల కళ్ళకు, చర్మానికి, గుండెకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ యాంటీ – ఆక్సిడెంట్లు కొన్ని రకాల కేన్సర్లను నిరోధిస్తాయి.
- ఇందులో నీరు, పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల, జీర్ణ శక్తి పెరగడం తో పాటు మలబద్దకం సమస్య తొలగిపోతుంది. దీనికి తోడు జీర్ణాశయం సంబంధిత గ్రహణి….సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
- షుగర్ నిల్వల్ని తగ్గించే గుణం ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
- జుచిని క్యాలరీలు తక్కువగా ఊడడం వల్ల ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగ పడుతుంది.